వార్తలకు తిరిగి వెళ్లండి

యువతుల వస్త్రధారణ వారి వ్యక్తిగత నిర్ణయమని దిల్లీ హైకోర్టు పేర్కొంది. జీన్స్ ధరించడం యువకుల దుష్ప్రవర్తనకు కారణమవుతుందని చెప్పడం ఆమోదయోగ్యం కాదని జస్టిస్ చంద్రశేఖరన్ సుధ వ్యాఖ్యానించారు.
2013లో యువతిని వేధించిన కేసులో నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. బాలికల వస్త్రధారణ కంటే పిల్లల నడవడిక, వ్యక్తిగత హద్దులపై అవగాహన కల్పించాలని కోర్టు సూచించింది.
Comments
Loading comments...

