వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో బ్రూక్లిన్ బ్రిడ్జ్ అందాలను చూసి ఉత్సాహంగా న్యూయార్క్ వెళ్లిన నేహా అనే యువతి, అక్కడ విపరీతమైన పర్యాటకుల రద్దీని చూసి తీవ్ర నిరాశకు గురైంది.
ఫొటోలు దిగేందుకు సరైన స్థలం దొరక్క విసిగిపోయిన ఆమె, అక్కడ కంటెంట్ కోసం పడుతున్న పాట్లను సరదాగా వీడియో తీయగా, ఆ అనుభవం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
Comments
Loading comments...

