వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చిల్లర వివాదంతో ప్రయాణికురాలు మహిళా కండక్టర్ను కదులుతున్న బస్సులోంచి తోసివేశారు. మణుగూరు-భద్రాచలం ఆర్టీసీ బస్సులో బాలుడి టికెట్, చిల్లర విషయంలో వాగ్వాదం జరిగింది.
మిట్టగూడెం వద్ద ప్రయాణికురాలు నెట్టడంతో కండక్టర్ బస్సు వెనుక చక్రాల కిందపడి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్సకు హైదరాబాద్ తరలించారు. ప్రయాణికురాలిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ ఎల్లయ్య తెలిపారు.
Comments
Loading comments...

