వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో ఒంటరిగా పర్యటనలకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా యువతలో సోలో ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతోంది. అయితే స్థానిక పరిస్థితులు తెలియకపోతే సమస్యలు ఎదురుకావచ్చు.
పర్యటనల్లో మోసాలు, అధిక ధరలు, రద్దీ ప్రాంతాల్లో దొంగతనాలు, అపరిచితుల నుంచి వేధింపులు ఎదురయ్యే ప్రమాదముంది. అందుకే వెళ్లేముందు గమ్యస్థానం గురించి తెలుసుకోవడం, భద్రతా జాగ్రత్తలు పాటించడం అవసరం.
Comments
Loading comments...

