వార్తలకు తిరిగి వెళ్లండి
శతకాలతో కదం తొక్కిన భారత యువ ఓపెనర్లు

శ్రీలంక అండర్-19 జట్టుతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్లు లక్ష్య రాజేశ్ రాయ్‌చందాని, సాగర్ విర్క్ అద్భుత శతకాలతో చెలరేగారు.
క్రీజులో నిలకడగా, ఓపికగా రాణిస్తూ వీరిద్దరూ భారీ సెంచరీలు సాధించడంతో భారత అండర్-19 జట్టు తొలి ఇన్నింగ్స్‌లో అత్యంత పటిష్ట స్థితికి చేరుకుంది.
Comments
Loading comments...