Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జపాన్ ఓపెన్‌లో సింధు బోణీ

Follow Udayam on Google
జపాన్ ఓపెన్‌లో సింధు బోణీ - Udayam
జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో పి.వి.సింధు శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో మలేసియాకు చెందిన వాంగ్ లింగ్‌పై 21-14, 21-11తో ఘన విజయం సాధించింది. మరోవైపు భుజం గాయం కారణంగా సాత్విక్-చిరాగ్ జంట టోర్నీ నుంచి తప్పుకోగా, మిక్స్డ్ డబుల్స్‌లో తనీషా క్రాస్టో-ధ్రువ్ కపిల జోడీ విజయం సాధించింది.

Comments

G
Loading comments...