Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంగ్లండ్‌పై టీమిండియా తొలి విజయం

శ్రీజ రెడ్డి Jul 15, 2026 9:29 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago
ఇంగ్లండ్‌పై టీమిండియా తొలి విజయం - Udayam Digital
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా బోణీ కొట్టింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. బౌలింగ్, బ్యాటింగ్‌లో సమిష్టి ప్రదర్శనతో జట్టు రాణించిందని మ్యాచ్ అనంతరం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కొనియాడారు. ఇదొక మంచి ఆరంభమని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...