Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యోగాసన పోటీల్లో జటవత్ వెంకటేష్ నాయక్ కు తృతీయ స్థానం

Follow Udayam on Google
Kumar Sep 21, 2026 12:33 PM గుంటూరుGeneral
యోగాసన పోటీల్లో జటవత్ వెంకటేష్ నాయక్ కు తృతీయ స్థానం - Udayam
గుంటూరు మున్నంగి ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ యోగా అసోసియేషన్కు అనుబంధంగా గుంటూరు జిల్లా యోగాసన ఛాంపియన్షిప్ ఆధ్వర్యంలో యోగాసన ప్రదర్శన, పోటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ పోటీలలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగి, యోగా టీచర్ జటవత్ వెంకటేష్ నాయక్ పాల్గొని తన యోగాసన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మాస్టర్స్ మెన్ ఏ గ్రూప్ పోటీలో ఆయన 3వ స్థానాన్ని సాధించారు.

Comments

G
Loading comments...