Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యంగ్ స్టార్ యూత్ గణేష్ మండలి వద్ద ఘనంగా హోమం, అన్నదానం

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 21, 2026 12:47 PM నిజామాబాద్General
యంగ్ స్టార్ యూత్ గణేష్ మండలి వద్ద ఘనంగా హోమం, అన్నదానం - Udayam
ధర్పల్లి మండల కేంద్రంలోని యంగ్ స్టార్ యూత్ గణేష్ మండలి వద్ద సోమవారం హోమం, అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి హోమ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం భక్తులు, ప్రజలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో గణేష్ మండలి సభ్యులు, యువకులు, భక్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...