వార్తలకు తిరిగి వెళ్లండి

రైళ్లను నిరాకరించగలరేమో కానీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ గొంతును అణచలేరని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నవంబర్ 1న ఢిల్లీలో జరిగే ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ పోరాటాన్ని ఆపడం ఎవరి తరం కాదని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని, వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

