Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. 46 మంది మృతి

Follow Udayam on Google
Harika Oct 28, 2026 3:49 PM అంతర్జాతీయంGeneral
స్పెయిన్‌లో ఎదురెదురుగా వచ్చిన రెండు హైస్పీడ్ రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 46 మంది మృతి చెందగా, 150 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పైకి రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

Comments

G
Loading comments...