వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. విశాఖ జిల్లాలో ఇద్దరు, అనకాపల్లి జిల్లాలో ఒకరు మృతి చెందారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు, కోనసీమ జిల్లాలో మరో ఇద్దరు మరణించారు. తుఫాన్ పలు కుటుంబాల్లో విషాదం నింపింది.
Comments
Loading comments...

