వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని ఘోడే కీ ఖబర్ 2BHK కాలనీలో ఎల్‌నినో నేపథ్యంలో నీటి సంరక్షణ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ ప్రియాంక ఆలా, ఎమ్మెల్సీ రియాజ్ ఉల్ హసన్ ఎఫెండీ, మెట్టు సాయి కుమార్ పాల్గొన్నారు.
గత 3–4 నెలల్లో వర్షపాతం 30% లోటుగా నమోదైందని కలెక్టర్ తెలిపారు. తాగునీటికి ప్రాధాన్యమిస్తూ నీటిని పొదుపుగా వాడాలని సూచించారు. ఈ సందర్భంగా నీటి సంరక్షణ ప్రతిజ్ఞ చేయించారు.
Comments
Loading comments...

