వార్తలకు తిరిగి వెళ్లండి

త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేయాలని TDP AP అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. విశాఖలో కూటమి నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఏ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించినా.. మిగిలినవారు కూటమి అభ్యర్థుల విజయానికి పాటుపడాలన్నారు. YCPకి మళ్లీ అధికారం ఇస్తే మిగిలేది శూన్యమే అని ఎద్దేవా చేశారు. YCPకి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదన్నారు.
Comments
Loading comments...

