Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీజ్‌ చేసిన సొత్తు కాజేసిన కానిస్టేబుల్‌

Follow Udayam on Google
Shruthi Oct 31, 2026 9:09 PM హైదరాబాద్General
సీజ్‌ చేసిన సొత్తు కాజేసిన కానిస్టేబుల్‌ - Udayam
హైదరాబాద్‌ మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ శ్రవణ్‌ ఓ కేసులో స్వాధీనం చేసుకున్న ఫోన్ నుంచి రూ.1.70 లక్షలు బదిలీ చేసుకోవడంతో పాటు, సీజ్ చేసిన బంగారాన్ని తాకట్టు పెట్టిన ఘటన కలకలం రేపింది. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు సదరు కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేశారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సమాచారం.

Comments

G
Loading comments...