Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ, టీజీతో పాటు 13 రాష్ట్రాలకు వర్షసూచన

Follow Udayam on Google
Shruthi Oct 31, 2026 9:04 PM జాతీయంGeneral
ఏపీ, టీజీతో పాటు 13 రాష్ట్రాలకు వర్షసూచన - Udayam
బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారనున్న నేపథ్యంలో ఏపీ, తెలంగాణ సహా 13 రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. మరోవైపు పసిఫిక్ మహాసముద్రంలో 'ఎల్‌నినో' ప్రభావం బలపడుతుండటంతో రానున్న కాలంలో భారత్‌లో వర్షపాతం తగ్గవచ్చని శాస్త్రవేత్తలు వ్యక్తపరుస్తున్నారు.

Comments

G
Loading comments...