వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దాపురం మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ నెక్కంటి సాయిప్రసాద్ వైసీపీకి గుడ్‌బై చెప్పినట్లు నియోజకవర్గంలో ప్రచారం సాగుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన కీలక నేతగా ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో కూటమి ముఖ్య నేతలతో చర్చలు జరిపినట్లు సమాచారం.
అయితే ఆయన అందుబాటులో లేకపోవడంతో రాజీనామా అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.
Comments
Loading comments...

