వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా బిద్రెల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో రైతులకు ఎరువులు అందుబాటులో ఉన్నాయని ప్యాక్స్ అధ్యక్షుడు అంబేకర్ సాయిరాం తెలిపారు. ముధోల్ గీర్వాణి కళాశాల సమీపంలోని షట్టర్, బాసర గోదాంలో డీఏపీ, చింతకుంటలో యూరియా నిల్వలు ఉన్నాయని చెప్పారు.
రైతులు యాప్ ద్వారా బుక్ చేసుకుని ఎరువులు పొందవచ్చని సూచించారు. జాకీ, జేజీ-11 రకాల శనగ విత్తనాలు కూడా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...

