Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మురసు.. తీరం దాటే అవకాశం

Follow Udayam on Google
Harika Nov 02, 2026 11:29 AM అమరావతిGeneral
మురసు.. తీరం దాటే అవకాశం - Udayam
బంగాళాఖాతంలో కదులుతున్న మురసు తుఫాన్ తీవ్ర తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. గంటకు 22 కి.మీ. వేగంతో కదులుతున్న తుఫాన్ నెల్లూరు–నరసాపురం మధ్య తీరం దాటే సూచనలున్నాయి. తీరం దాటే సమయంలో గంటకు 120 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది.

Comments

G
Loading comments...