Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్: ఫైనల్‌ చేరిన ఇంగ్లండ్

Follow Udayam on Google
రచన దేవి Jul 03, 2026 7:04 AM జాతీయంక్రీడలు
ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్: ఫైనల్‌ చేరిన ఇంగ్లండ్ - Udayam
ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్ సెమీఫైనల్‌లో సౌతాఫ్రికాను 40 పరుగుల తేడాతో చిత్తు చేసి ఇంగ్లండ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 169 పరుగులు చేయగా, సౌతాఫ్రికా 129 పరుగులకే పరిమితమైంది. దీంతో మెగా టోర్నీలో అత్యధికసార్లు ఫైనల్ చేరిన రెండో జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. ఈనెల 5న జరగబోయే ప్రతిష్టాత్మక టైటిల్ పోరులో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.

Comments

G
Loading comments...