వార్తలకు తిరిగి వెళ్లండి
భారత్ వర్సెస్ శ్రీలంక టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఖరారు

ఆగస్టులో శ్రీలంకతో భారత్ రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. తొలి టెస్టు ఆగస్టు 15న గాలెలో, రెండో టెస్టు 23న కొలంబో వేదికగా జరగనున్నాయి.
WTC ఫైనల్ చేరాలంటే భారత్‌కు ఈ సిరీస్ అత్యంత కీలకం. 2017 తర్వాత శ్రీలంకలో టీమిండియా టెస్ట్ సిరీస్ ఆడటం మళ్లీ ఇదే తొలిసారి.
Comments
Loading comments...