Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీ భారత్‌కు

Follow Udayam on Google
Sai Sep 03, 2026 2:56 PM జాతీయంక్రీడలు
మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీ భారత్‌కు - Udayam
మహిళల తొలి ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆతిథ్య హక్కులను ఐసీసీ శ్రీలంక నుంచి భారత్‌కు మార్చింది. 2027 ఫిబ్రవరి 14-28 వరకు ముంబై, వడోదరలో టోర్నీ జరగనుంది. దీంతో శ్రీలంకకు కనీసం 2 కోట్ల డాలర్ల ఆదాయం కోల్పోయే అవకాశం ఉంది. శ్రీలంక క్రికెట్‌లో ప్రభుత్వ జోక్యం, పాలనాపరమైన సమస్యలే నిర్ణయానికి కారణమని సమాచారం. అయితే టాప్‌-6లో నిలిస్తే శ్రీలంక టోర్నీలో ఆడనుంది.

Comments

G
Loading comments...