వార్తలకు తిరిగి వెళ్లండి

గువాహటిలో 25 ఏళ్ల రియా తలుక్‌దార్ అనుమానాస్పద హత్యకు గురయ్యారు. సెప్టెంబర్ 6న దుర్వాసన రావడంతో పోలీసులు ఆమె నివాసానికి వెళ్లగా, మృతదేహం తల లేకుండా కనిపించింది. ఫ్రిజ్‌లో పాలిథిన్ బ్యాగ్‌లో తలను గుర్తించారు.
కొన్ని నెలల క్రితమే వివాహమైన రియా భర్త అప్పటికే కనిపించకుండా పోయారు. ఆదివారం రాత్రి ఆయన పోలీసులకు లొంగిపోయారు. హత్యకు కారణం, ఘటనలో ఇతరుల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోంది.
Comments
Loading comments...

