Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రహ్మకమలం రహస్యం తెలిసేనా?

Sonal Mehrotra Jun 20, 2026 4:54 AM అల్ ఇండియా 6 views2 days ago
బ్రహ్మకమలం రహస్యం తెలిసేనా? - Udayam Digital
లోకాన్ని శాసించే శక్తిగల మహిమాన్విత బ్రహ్మకమలం చుట్టూ తిరిగే పౌరాణిక మిస్టరీ థ్రిల్లర్ ‘నాగబంధం’ అఫీషియల్ ట్రైలర్ విడుదలైంది. విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మేనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ విజువల్ వండర్ జులై 3న గ్రాండ్‌గా విడుదల కానుంది. దర్శకుడు అభిషేక్ నామా సుమారు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో, అద్భుతమైన గ్రాఫిక్స్ మరియు హిమాలయాల నేపథ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ట్రైలర్‌లోని గ్రాండ్ విజువల్స్ ప్రస్తుతం సినీ ప్రియుల్లో అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి.

Comments

G
Loading comments...