Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత తుది జట్టులో ఎవరెవరు?

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 14, 2026 9:57 AM ఆల్ ఇండియా క్రీడలు
భారత తుది జట్టులో ఎవరెవరు? - Udayam
శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి గాలెలో ప్రారంభమయ్యే తొలి టెస్టుకు భారత్‌ సిద్ధమవుతోంది. తుది జట్టులో చోటు దక్కాల్సిన 11 మంది ఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశం అభిమానులకు కల్పించారు. తమకు నచ్చిన 11 మందిని పోల్‌ ద్వారా ఎంచుకోవచ్చు. పోల్‌ ఫలితాలను మ్యాచ్‌ ప్రారంభానికి ముందే వెల్లడించనున్నారు.

Comments

G
Loading comments...