Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విథ్య రామ్‌రాజ్‌కు కాంస్యం.. రికార్డు

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 4:37 PM జాతీయంక్రీడలు
విథ్య రామ్‌రాజ్‌కు కాంస్యం.. రికార్డు - Udayam
ఆసియా గేమ్స్‌ 2026లో భారత అథ్లెట్‌ విథ్య రామ్‌రాజ్‌ 400 మీటర్ల హర్డిల్స్‌లో కాంస్య పతకం సాధించి జాతీయ రికార్డు బద్దలు కొట్టారు.సోమవారం జరిగిన ఫైనల్లో 55.41 సెకన్లలో రేసును పూర్తి చేశారు. దీంతో పీటీ ఉషా 1984లో నెలకొల్పిన 55.42 సెకన్ల రికార్డు 42 ఏళ్ల తర్వాత బద్దలైంది. ఈ ఈవెంట్‌లో యూఏఈకి చెందిన మరియమ్‌ కరీమ్‌ 54.31 సెకన్లతో స్వర్ణం,కజకిస్థాన్‌ అథ్లెట్‌ అడెలినా జెమ్స్‌ 54.58 సెకన్లతో రజతం సాధించారు.

Comments

G
Loading comments...