Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2028లో ఒలింపిక్‌ గోల్ ఏ లక్ష్యం

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 5:53 PM జాతీయంక్రీడలు
2028లో ఒలింపిక్‌ గోల్ ఏ లక్ష్యం - Udayam
కిప్‌రన్‌ 2028 లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం, ఓ మేజర్‌ మారథాన్‌ విజయంతో పాటు అంతర్జాతీయ ట్రెయిల్‌ రేసులో గెలుపును లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేటగిరీ హెడ్‌ బ్రూనో అరౌజో తెలిపారు. భారత రన్నర్ల కోసం సాంకేతిక షూలను అందుబాటు ధరల్లో అందించడమే లక్ష్యమన్నారు. భారత్‌లో తమ ఉత్పత్తులను మార్కెట్‌ ధరల కంటే సుమారు 20 శాతం తక్కువకు అందిస్తామని చెప్పారు.

Comments

G
Loading comments...