Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

14 ఏళ్ల ఆర్చర్‌ చేతిలో జ్యోతి ఓటమి

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 6:16 PM జాతీయంక్రీడలు
14 ఏళ్ల ఆర్చర్‌ చేతిలో జ్యోతి ఓటమి - Udayam
ఆసియా గేమ్స్‌ మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్‌ జ్యోతి సురేఖకు షాక్‌ తగిలింది. ప్రిక్వార్టర్స్‌లో దక్షిణ కొరియాకు చెందిన 14 ఏళ్ల కాంగ్‌ యోన్సియో చేతిలో 150-146తో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో వ్యక్తిగత విభాగంలో పతకంపై భారత్‌ ఆశలు గల్లంతయ్యాయి. అయితే కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో భారత పురుషుల, మహిళల జట్లు సెమీస్‌కు చేరాయి.

Comments

G
Loading comments...