Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తదుపరి చీఫ్‌ సెలెక్టర్‌కు గవాస్కర్‌ హెచ్చరిక

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 6:19 PM జాతీయంక్రీడలు
తదుపరి చీఫ్‌ సెలెక్టర్‌కు గవాస్కర్‌ హెచ్చరిక - Udayam
బీసీసీఐ తదుపరి చీఫ్‌ సెలెక్టర్‌కు భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ కీలక సూచన చేశారు. సెలక్షన్‌ కమిటీ నిర్ణయాలపై చైర్మన్‌పైనే ఎక్కువగా విమర్శలు వస్తాయని, ఇతర సెలెక్టర్ల నిర్ణయాలకు కూడా ఆయనే బాధ్యత వహించాల్సి వస్తుందని పేర్కొన్నారు. న్యూజిలాండ్‌ పర్యటనకు భారత జట్టును కొత్త చీఫ్‌ సెలెక్టర్‌ ఎంపిక చేసే అవకాశం ఉందని గవాస్కర్‌ తెలిపారు.

Comments

G
Loading comments...