వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిఫా వరల్డ్ కప్‌లో స్పెయిన్ ఫైనల్‌కు చేరగా, ఈ అర్ధరాత్రి జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లాండ్, అర్జెంటీనాలు తలపడనున్నాయి. విజేత ఎవరో తేలనుంది.
ఇప్పటివరకు ముఖాముఖి పోరులో ఇంగ్లాండ్ పైచేయి సాధించింది. అయితే సూపర్ ఫామ్‌లో ఉన్న స్టార్ ప్లేయర్ మెస్సీ అర్జెంటీనాను ఫైనల్ చేరుస్తాడో లేదో చూడాలి.
Comments
Loading comments...

