Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సెమీస్ చేరాలంటే భారత్ ఏం చేయాలి

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jun 24, 2026 3:54 PM జాతీయంక్రీడలు
సెమీస్ చేరాలంటే భారత్ ఏం చేయాలి - Udayam
మహిళల ప్రపంచ కప్‌లో సెమీస్ చేరాలంటే గురువారం బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ ఖచ్చితంగా గెలవాలి. దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత నెట్‌రన్‌రేట్ పరంగా ఈ పోరు మరింత కీలకంగా మారింది. భారత్ విజయం సాధించాలంటే మిడిలార్డర్ బ్యాటింగ్ లోపాలను, ఫీల్డింగ్ వైఫల్యాలను వెంటనే అధిగమించాలి. కెప్టెన్ హర్మన్‌ప్రీత్, జెమీమా రాణించడం జట్టుకు ఎంతో అవసరం.

Comments

G
Loading comments...