వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్ర ప్రిమియర్ లీగ్ (ఏపీఎల్) ఆఖరి అంకానికి రాజధాని అమరావతి వేదికైంది. నేటి మధ్యాహ్నం 1:30 గంటలకు రాయల్స్ ఆఫ్ రాయలసీమ, సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్ల పోరుతో ఏసీఏ స్టేడియంలో ఈ చివరి దశ లీగ్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.
ఈ ముగింపు దశ ఆరంభ వేడుకలకు స్టార్ హీరో రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ నెల 30న ఏపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది
Comments
Loading comments...

