Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఎల్ ట్రేడింగ్ సంచలనం: పాతగూటికి రిషబ్ పంత్

Follow Udayam on Google
రమేష్ బాబు Jun 24, 2026 10:20 AM జాతీయంక్రీడలు
ఐపీఎల్ ట్రేడింగ్ సంచలనం: పాతగూటికి రిషబ్ పంత్ - Udayam
రూ.15 కోట్లకు రిషబ్ పంత్ తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి మారాడు. పంత్‌కు బదులుగా చైనామన్ స్పిన్నర్ కుల్‌దీప్‌ యాదవ్‌ను లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్‌ జట్టు దక్కించుకుంది. మరోవైపు ముంబయి ఇండియన్స్ స్టార్ హార్దిక్ పాండ్యా కూడా త్వరలోనే ఫ్రాంచైజీ మారడం ఖాయంగా కనిపిస్తోంది.

Comments

G
Loading comments...