వార్తలకు తిరిగి వెళ్లండి

బోథ్ మండలం మంద బొగడలో శుక్రవారం చేయూత పెన్షన్ క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని అగ్రికల్చరల్ ఏవో రవితేజ తెలిపారు.
ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ జాదవ్ బాబూలాల్, పంచాయతీ కార్యదర్శి షకీల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

