Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయిదో స్థానం కోసం పోరాడతాం: సలీమా టెటె

Follow Udayam on Google
Udayam Desk Aug 25, 2026 9:58 AM జాతీయంక్రీడలు
అయిదో స్థానం కోసం పోరాడతాం: సలీమా టెటె - Udayam
ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరలేకపోవడం నిరాశ కలిగించిందని భారత కెప్టెన్‌ సలీమా టెటె అన్నారు. ఇక అయిదో స్థానం కోసం పోరాడతామని, తప్పకుండా పుంజుకుంటామని తెలిపారు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ ఫలితంతో తీవ్ర నిరాశకు గురైనట్లు భారత ప్లేయర్ సవిత పునియా పేర్కొన్నారు. ఈ ప్రపంచకప్‌లో 11 మంది భారత ప్లేయర్లు తొలిసారి బరిలోకి దిగారు.

Comments

G
Loading comments...