వార్తలకు తిరిగి వెళ్లండి

దులీప్ ట్రోఫీలో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ 8 పరుగులకే ఔటయ్యాడు. అయితే అతడి జెర్సీపై ‘3’ మాత్రమే కనిపించేలా మిగతా నంబర్‌ను టేప్‌తో కప్పడం ఆసక్తికరంగా మారింది.
ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్ 3 నంబర్ జెర్సీ ధరిస్తాడు. టేప్ చేయడానికి కారణం స్పష్టంగా తెలియలేదు. మ్యాచ్‌లో షహ్‌బాజ్ అహ్మద్ 167, సుదీప్ కుమార్ ఘరామి 146 పరుగులతో ఈస్ట్ జోన్‌ను 467కి చేర్చారు.
Comments
Loading comments...

