Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాకీ జట్టు ఆటపై శ్రీజేష్‌ అసంతృప్తి

Follow Udayam on Google
Sai Aug 25, 2026 11:25 AM జాతీయంక్రీడలు
హాకీ జట్టు ఆటపై శ్రీజేష్‌ అసంతృప్తి - Udayam
ప్రపంచకప్‌లో భారత్‌ నిరాశాజనక ప్రదర్శనపై మాజీ గోల్‌కీపర్‌ పీఆర్‌ శ్రీజేష్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. జట్టులో జవాబుదారీతనం ఉండాలని, ప్రపంచకప్‌ను ప్రయోగ వేదికగా చూడొద్దని శ్రీజేష్‌ పేర్కొన్నాడు. అర్జెంటీనాతో పురుషుల జట్టు 3-5తో ఓడగా, మహిళల జట్టు ఆస్ట్రేలియాతో డ్రా తర్వాత సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించింది. ఆసియా క్రీడలు వస్తున్నాయంటూ ప్రపంచకప్‌ వైఫల్యాన్ని సమర్థించొద్దని శ్రీజేష్‌ సూచించాడు.

Comments

G
Loading comments...