వార్తలకు తిరిగి వెళ్లండి

హాకీ ప్రపంచకప్‌లో భారత పురుషుల జట్టు సెమీఫైనల్‌కు చేరకుండానే నిష్క్రమించింది. సోమవారం కీలక మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ బృందం అర్జెంటీనా చేతిలో 3-5 తేడాతో ఓడింది. సుఖ్‌జీత్ రెండు గోల్స్ చేశాడు.
అర్జెంటీనా తరఫున జోక్విన్ టోస్కానీ, టోమాస్ డొమెనె చెరో రెండు గోల్స్ సాధించారు. భారత మహిళల జట్టు కూడా ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరకుండానే నిష్క్రమించింది.
Comments
Loading comments...

