వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలిలో తాగునీటి కోసం వేగావతి నదిలో చేపడుతున్న కాలువ పనుల్లో నాణ్యత లోపాలు కనిపిస్తున్నాయి. వర్షాలకు కాలువలు పూడుకుపోయి నీరు బావులకు చేరకపోవడంతో ఏటా ఖర్చు చేస్తున్న నిధులు వృథా అవుతున్నాయి.
శాశ్వత పరిష్కారానికి బదులు తాత్కాలిక పనులకే రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో పట్టణంలో తాగునీటి కష్టాలు కొనసాగుతున్నాయి.
Comments
Loading comments...

