Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తిలో వృథాగా తాగునీరు

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 11:37 AM వనపర్తిGeneral
వనపర్తిలో వృథాగా తాగునీరు - Udayam
వనపర్తి పట్టణంలో నీటి వృథా కొనసాగుతోంది. వర్షాభావ పరిస్థితులతో నీటి ఎద్దడి ఉన్నప్పటికీ ప్రభుత్వ మహిళా డిగ్రీ-పాత వ్యవసాయ మార్కెట్ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద మంచి నీటి వాల్వ్‌ నుంచి నీరు వృథాగా పోతోంది. లీకేజీలను అరికట్టి నీటి వృథాను నివారించాలని పట్టణ ప్రజలు పురపాలక అధికారులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...