వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్ మండలం వస్పులలో కాంగ్రెస్ ఎస్సీ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చెన్నయ్య ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో చైర్మన్‌గా మహేందర్, వైస్ చైర్మన్‌గా తప్పెట శ్రీకాంత్ ఎన్నికయ్యారు.
ప్రధాన కార్యదర్శిగా బింగి వంశీ, సహాయ కార్యదర్శిగా రమేశ్‌తో పాటు ఇతర సభ్యులు ఎన్నికయ్యారు. నూతన కమిటీకి నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

