Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరుస నేరాలకు పాల్పడుతున్న గోపాల్‌సింగ్‌ షెకావత్‌పై పీడీ యాక్ట్‌

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Sep 19, 2026 4:55 PM ఆదిలాబాద్General
వరుస నేరాలకు పాల్పడుతున్న గోపాల్‌సింగ్‌ షెకావత్‌పై పీడీ యాక్ట్‌ - Udayam
వరుస నేరాలకు పాల్పడుతున్న గోపాల్‌సింగ్‌ షెకావత్‌ పై పీడీ యాక్ట్‌ కింద పోలీసులు చర్యలు చేపట్టి చర్లపల్లి జైలుకు తరలించారు. హత్య, హత్యాయత్నం, మోసం, బెదిరింపులు, దాడులు, వసూళ్లకు సంబంధించి అతడిపై జిల్లా వ్యాప్తంగా 12 కేసులు ఉన్నట్లు ఇచ్చోడ రూరల్‌ సీఐ సీహెచ్‌.రమేష్‌ తెలిపారు. 2026లో మూడు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని, ప్రస్తుతం పశువుల అక్రమ రవాణా కేసులో రిమాండ్‌లో ఉన్నాడని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...