Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘వృషకర్మ’ ఏపీ, తెలంగాణ, కర్ణాటక హక్కులు దిల్‌ రాజు సొంతం

Follow Udayam on Google
Sai Nath Oct 28, 2026 2:36 PM జాతీయంవినోదం
 ‘వృషకర్మ’ ఏపీ, తెలంగాణ, కర్ణాటక హక్కులు దిల్‌ రాజు సొంతం - Udayam
అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా కార్తీక్‌ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వృషకర్మ’ సినిమా థియేట్రికల్‌ హక్కులను నిర్మాత, పంపిణీదారుడు దిల్‌ రాజు సొంతం చేసుకున్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల హక్కులను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ద్వారా ఆయన దక్కించుకున్నట్లు సమాచారం. ఈ చిత్రం డిసెంబర్‌ 4న విడుదల కానుంది.

Comments

G
Loading comments...