Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘కింగ్‌’ పోస్టర్‌పై విమర్శలు

Follow Udayam on Google
Sai Nath Oct 28, 2026 3:32 PM జాతీయంవినోదం
‘కింగ్‌’ పోస్టర్‌పై విమర్శలు - Udayam
షారుఖ్‌ ఖాన్‌ నటిస్తున్న ‘కింగ్‌’ సినిమా కొత్త పోస్టర్‌ సోషల్‌ మీడియాలో చర్చకు దారితీసింది. మంటల నేపథ్యంతో, చేతిలో తుపాకీ పట్టుకుని నోటిలో గులాబీ రేకుతో కనిపిస్తున్న షారుఖ్‌ లుక్‌ను కొందరు అభిమానులు ప్రశంసించగా. మరికొందరు ‘ధురంధర్‌: ది రివెంజ్‌’ పోస్టర్‌ను పోలి ఉందంటూ విమర్శించారు. పోస్టర్‌ రూపకల్పనలో ఏఐని ఉపయోగించారనే ఆరోపణలూ వచ్చాయి.

Comments

G
Loading comments...