వార్తలకు తిరిగి వెళ్లండి

మార్వెల్ అభిమానులు ఎదురుచూస్తున్న ‘అవెంజర్స్: డూమ్స్ డే’ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 18న విడుదల కానున్న ఈ సినిమా భారత్‌లో ఒక రోజు ముందుగానే ప్రేక్షకుల ముందుకు రానుంది.
తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయనున్నట్లు స్పెషల్ వీడియో ద్వారా వెల్లడించారు. సినిమా విడుదలకు ఇంకా 50 రోజులే మిగిలి ఉన్నాయని తెలిపారు.
Comments
Loading comments...

