Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘కిల్లర్‌’ ట్విస్ట్‌ కనిపెడితే రూ.కోటి

Follow Udayam on Google
Sai Nath Oct 28, 2026 3:17 PM జాతీయంవినోదం
 ‘కిల్లర్‌’ ట్విస్ట్‌ కనిపెడితే రూ.కోటి - Udayam
దర్శకుడు పూర్వాజ్‌ తెరకెక్కించిన ‘కిల్లర్‌’ సినిమాలో ట్విస్ట్‌ కనిపెడితే రూ.కోటి బహుమతి ఇస్తానని ప్రకటించారు. జ్యోతిరాయ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం అక్టోబర్‌ 30న విడుదల కానుంది. తన ఛాలెంజ్‌పై వస్తున్న ట్రోల్స్‌కు పూర్వాజ్‌ ఘాటుగా స్పందించారు. సినిమా విజయంపై, వసూళ్లపై ప్రశ్నించడం ఎందుకని విమర్శకులను ప్రశ్నించారు.

Comments

G
Loading comments...