వార్తలకు తిరిగి వెళ్లండి

భోజ్‌పురి, హిందీ నటుడు రవికిషన్ ప్రధాన పాత్రలో ‘మేరా యార్ బజరంగి’ సినిమా తెరకెక్కనుంది. మహావీర్ జైన్ ఫిల్మ్స్ ప్రకటించిన ఈ భక్తి నేపథ్య చిత్రానికి అమిత్ ఆర్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘దోస్తీ హో తో ఐసీ’ అనే ట్యాగ్‌లైన్‌తో ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
మహావీర్ జైన్ ఫిల్మ్స్, ర్యాట్‌ప్యాక్ స్టోరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళి 2027 సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించారు.
Comments
Loading comments...

