వార్తలకు తిరిగి వెళ్లండి

లాస్ ఏంజెలెస్‌లో బుధవారం ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్’ ప్రపంచ ప్రీమియర్ జరిగింది. ఇంగ్లిష్ వెర్షన్ నిడివి హిందీ వెర్షన్ కంటే 25 నిమిషాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
పాటలను తొలగించడం వల్లే నిడివి తగ్గిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నితేశ్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి నటించిన ఈ చిత్రం నవంబర్ 5న విడుదల కానుంది.
Comments
Loading comments...

