వార్తలకు తిరిగి వెళ్లండి

గురువారం కురిసిన వర్షానికి నెల్లూరు నగరంలోని ప్రధాన ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రంక్ రోడ్‌లోని గాంధీ బొమ్మ సెంటర్, పొగతోట, మూడు హాళ్ల రోడ్డు, సండే మార్కెట్, కోటమిట్ట ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలిచింది.
పొగతోటలో కాలువల నిర్మాణం అసంపూర్తిగా ఉండటంతో డ్రైనేజీ నీరు రోడ్డుపైకి చేరింది.
Comments
Loading comments...

