Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాలతో కొత్తపేట రైతులకు తీరని నష్టం

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 11:02 AM కోనసీమGeneral
వర్షాలతో కొత్తపేట రైతులకు తీరని నష్టం - Udayam
కొత్తపేట మండలంలో తుఫాన్ ప్రభావం నుంచి కోలుకోకముందే కురుస్తున్న భారీ వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే సగానికి పైగా వరిపంట నేలవాలగా, మిగిలిన పంటపైనా వర్షాల ప్రభావం పడుతోంది. పంట చేతికందే పరిస్థితి లేక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో అంచనా వేసి పరిహారం అందించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...